Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్‌సంగ్ నుంచి #GalaxyNote10 ఫీచర్స్ ఇవే..

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (13:16 IST)
శామ్‌సంగ్ నుంచి నోట్ 10 ప్లస్ వీడియో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. శామ్‌సంగ్ నుంచి నోట్ 10 ప్లస్, డీఎక్స్ఓమార్క్ సెల్ఫీ కెమెరా, రియర్ కెమెరాలతో ఈ మార్కు కొట్టేసింది. శామ్‌సంగ్ నుంచి ఆగస్టు 20వ తేదీన విడుదలైన ఈ గ్యాలెక్సీ నోట్ 10 ప్లస్ 5జీ.. ఫ్రంట్ ఫేసింగ్ రియర్ ఫేసింగ్ కెమెరాలను పొందింది.


ఈ ఫోన్ బ్రూక్లిన్, న్యూయార్క్‌ స్టోర్లలో లభ్యమవుతుంది. ఈ ఫోన్ లోని ఆర్ట్ టూల్స్ అద్భుతమైన వీడియోను తీయడం జరిగిందని.. ఫోటోలు క్వాలిటీ చాలా బాగున్నాయని సంస్థ ప్రకటించింది. ఇందులో ఫింగర్ ప్రింట్ వుంటుంది. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీలకు ఈ ఫోన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సోషల్ మీడియా ఛానల్స్ కోసం ఈ ఫోనును బాగా ఉపయోగించుకోవచ్చు. 
 
ఫీచర్స్ 
శామ్‌సంగ్ నుంచి నోట్ 10 ప్లస్ DxOMark Selfie scaleను కలిగివుంటుంది. 
లైవ్ ఫోకస్ వీడియో 
జూమ్-ఇన్ మిక్
సూపర్ స్టడీ స్టెబ్లైజ్, 
హైపర్‌లాప్స్ మోడ్ 
గుడ్ వీడియో ఎడిటర్ 
స్క్రీన్ రికార్డర్ 
ఏఆర్ డూడుల్ 
3డీ స్కానర్
నైట్ మోడ్ 
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి కలిగివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments