Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.99కే 14 జీబీ - అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏ కంపెనీ?

దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా రూ.99 కే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు.. 14 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.

Webdunia
శనివారం, 21 జులై 2018 (14:54 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా రూ.99 కే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు.. 14 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.
 
నిజానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లతో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. అలాగే, పాత కస్టమర్లకు సరికొత్త ఆఫర్లూ ఇస్తూ వస్తోంది.
 
తాజాగా జియో ఫోన్ వినియోగదారులకు సరికొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. కేవలం రూ.99 రీఛార్జ్ ప్యాక్‌తో 14 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్ అందించేందుకు ముందుకు వచ్చింది. 28 రోజు కాలపరిమితో ఉండే ఈ ఆఫర్‌ కింది రోజుకు 0.5 జీబీ చొప్పు మొత్తం 14 జీబీ డేటాను ఇవ్వనుంది. 
 
అలాగే, ఉచితంగా 300 ఎస్‌ఎంఎస్‌లకు కూడా అవకాశం ఉంది. అయితే ఇది కేవలం జియో ఫోన్లలో వాడే సిమ్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో రూ.99 ఆఫర్ దాని మాన్సూన్ హంగామా ఆఫర్‌తో పాటు ఆవిష్కరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments