Webdunia - Bharat's app for daily news and videos

Install App

4జీ లేకపోయినా, జియో ఉచిత కాల్స్... బేసిక్ ఫోన్లకు కూడా అపరిమిత కాల్స్ ఆఫర్

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. మొబైల్ వినియోగదారుల చేతిలో 4జీ ఫోన్ లేని కారణంగా రిలయన్స్ జియో అపరిమిత ఉచిత కాల్స్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామని బాధపడుతున్న వారికి ఇది శుభవార్తే. రూ.1000

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (08:58 IST)
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. మొబైల్ వినియోగదారుల చేతిలో 4జీ ఫోన్ లేని కారణంగా రిలయన్స్ జియో అపరిమిత ఉచిత కాల్స్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామని బాధపడుతున్న వారికి ఇది శుభవార్తే. రూ.1000 నుంచి రూ.1500 మధ్య ఉండే బేసిక్ హ్యాండ్ సెట్లను విక్రయించి, వాటి ద్వారా జియో ఉచిత కాల్స్ సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తోంది. 
 
ఈ మేరకు టెలికం సంస్థలతో జియో చర్చలు సాగిస్తుండగా, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, ఈ నెలాఖరులోగానే జియోకు మద్దతిచ్చే ఫీచర్ ఫోన్స్ మార్కెట్లోకి వస్తాయి. లైఫ్ బ్రాండ్ పేరిట రూ.2,999కి 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఫోన్లను రిలయన్స్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బేసిక్ వీఓ ఎల్టీఈ ఫోన్లను పరిశీలిస్తున్నామని కార్బన్ మొబైల్స్ ఛైర్మన్ సుధీర్ హసిజా వెల్లడించగా, జియోతో తాము చర్చలు జరుపుతున్నామని ఇన్ ఫోకస్ వెల్లడించింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments