Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో 4జీ సేవలు ప్రారంభం.. 4జీతో జర్నలిస్టులు లైవ్ టెలికాస్ట్

మార్కెట్లోకి రిలయన్స్ జియో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా రియో ఒలింపిక్స్‌లో జ‌ర్న‌లిస్టులు 4జీ నెట్ వ‌ర్క్‌తో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక్కడే కాదు. అటు ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌న

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (15:05 IST)
మార్కెట్లోకి రిలయన్స్ జియో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా రియో ఒలింపిక్స్‌లో జ‌ర్న‌లిస్టులు 4జీ నెట్ వ‌ర్క్‌తో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక్కడే కాదు. అటు ప్ర‌ధాని మోడీ అమెరికా ప‌ర్య‌ట‌నలో ఉన్నప్పుడు ఐఫోన్ నుంచి బీబీబీ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అందుచేత మీ దగ్గ‌ర ఎల్టీఈ మొబైల్ ఉంటే ప్ర‌పంచం మీ చేతుల్లో ఉన్నట్లే. 4జీకే ఇంత వేగం ఉంటే ఇక 5జీ, 6జీలు వ‌స్తే ఇంకెంత స్పీడు ఉంటుందో చూడాలి. 
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ సంస్థ జియో పేరుతో సిమ్, హ్యాండ్ సెట్స్ మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ మేరకు జియో 4జీ నెట్‌వర్క్స్‌ను రిలయన్స్ రిలీజ్ చేసింది. మూడు నెల‌ల‌ పాటు ట్రయల్ ఆఫ‌ర్స్ అందిస్తోంది. 2జీ, 3జీ సేవ‌ల‌తో జ‌నం విసుగు చెందారు. 
 
దేశంలో ప్ర‌తి ఒక్క‌రు మొబైల్ వాడుతుండ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి నెట్ వ‌ర్క్‌లు అందించే స్పీడు‌పై ప‌డింది. ఫోర్ జీ సేవలు మరింత విస్తృత పరిచేందుకు మొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ప్రారంభించిన 4జీ సేవలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇక 4జీ 90 రోజుల ఆఫర్‌ పొందాలంటే రూ.2899లను చెల్లించాల్సి ఉంటుందని రిలయన్స్ పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అంటున్న విక్టరీ వెంకటేశ్

విజయ్ టీవీకే మహానాడు చక్కగా జరిగింది : రజనీకాంత్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments