Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో మరో బెస్ట్ ఆఫర్.. బై వన్ గెట్ వన్

రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉ

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (13:12 IST)
రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంది. వీరికి యేడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇదేం కొత్త ఆఫర్ అనుకుంటున్నారా. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన యూజర్లు 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ప్యాక్‌తో లభించే డేటాతో పాటు 201 రూపాయల విలువ చేసే 5జీబీ అదనపు డేటా లభిస్తుంది. 
 
అలాగే, 499 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే, 301 రూపాయల ఖరీదైన 10జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అయితే మార్చి 31 2017 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అదనపు లాభాలు వర్తిస్తాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments