Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు..

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (20:43 IST)
వాట్సాప్‌లో గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం రండి. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సిలిండర్ గ్యాస్ కంపెనీలు వినియోగదారుల బుకింగ్ ఆర్డర్ ప్రకారం గ్యాస్‌ను పంపిణీ చేస్తాయి. వీటిలో వాట్సాప్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేసుకోవాలని ఇటీవల ఇండేన్ కంపెనీ వినియోగదారులకు సూచనలు చేసింది.
 
ఎలా బుక్ చేయాలంటే?
ఇండేన్ గ్యాస్ సిలిండర్ రీఫిల్‌ను నమోదు చేయడానికి ముందుగా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను వాట్సాప్‌లో 7588888824 నంబర్‌ను సేవ్ చేయాలి.
 
దీని తర్వాత మీరు వాట్సాప్‌లో ఈ నంబర్‌కు సంబంధించిన చార్ట్‌లోకి వెళ్లి కేస్ బుకింగ్ రీఫిల్ అని టైప్ చేసి పంపాలి.
ఇప్పుడు మీ గ్యాస్ సిలిండర్ రిజిస్టర్ చేయబడుతుంది.
 
గ్యాస్ సిలిండర్ బుకింగ్ స్థితిని తెలుసుకోవడానికి, మీరు అదే నంబర్ నుండి స్టేటస్ #, ఆర్డర్ నంబర్‌ని టైప్ చేయాలి. 
దీని తర్వాత గ్యాస్ సిలిండర్ ఎప్పుడు పంపిణీ చేయబడుతుందో మీకు తెలియజేయబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments