Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ మార్కెట్లోకి నోకియా సీ1 ప్లస్.. ధర రూ.6,200

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (17:07 IST)
Nokia C1 Plus
ప్రపంచ మార్కెట్లోకి నోకియా సీ1 ప్లస్ వచ్చేసింది. నోకియా నుంచి వచ్చిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ప్రస్తుతం యూరప్ మార్కెట్‌లో రిలీజైంది. నోకియా సీ1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంటే ఇందులో ఉండే ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ లైట్ వర్షన్‌లో ఉంటాయి.

ఇది బేసిక్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి యాప్స్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. అయితే ఇండియాలో నోకియా సీ1 ప్లస్ బడ్జెట్ కేటగిరీలోని స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. యూరప్‌లో నోకియా సీ1 ప్లస్ సేల్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. 
 
నోకియా సీ1 ప్లస్ స్పెసిఫికేషన్స్
కలర్స్: బ్లూ, రెడ్
ధర: సుమారు రూ.6,200
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ 
ప్రాసెసర్: క్వాడ్ కోర్ ప్రాసెసర్
రియర్ కెమెరా: 5మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5మెగాపిక్సెల్
బ్యాటరీ: 2,500ఎంఏహెచ్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ర్యామ్: 1జీబీ
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 గో

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments