Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా 6 ఫీచర్స్ లీక్... 4 జీబీ ర్యామ్ - హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌... ఇంకా...

ప్రముఖ మొబైల్ మేకింగ్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ త్వరలో నోకియా 6 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌‌ను రిలీజ్ చేయనుంది. 2018 వేరియెంట్‌ పేరుతో రిలీజ్ చేయనున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (17:01 IST)
ప్రముఖ మొబైల్ మేకింగ్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ త్వరలో నోకియా 6 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌‌ను రిలీజ్ చేయనుంది. 2018 వేరియెంట్‌ పేరుతో రిలీజ్ చేయనున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో లీక్ అయిన వివరాల మేరకు ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. 
 
5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌లు ఉన్నాయి.
 
వీటితో పాటు 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ఫ్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments