Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 30న మోటో జీ 5జీ మొబైల్‌.. రూ.24వేల నుంచి మొదలు

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (19:23 IST)
Motorola Moto G 5G India
భారత్ మార్కెట్లోకి మోజీ జీ 5జీ స్మార్ట్ ఫోన్ రానుంది. నవంబర్ 30వ తేదీన ఈ మొబైల్ ఫోనును విడుదల చేస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని వన్‌ ప్లస్‌ నార్డ్‌ మొబైల్‌గా రూపొందించారు. ఇంకా ఈ మొబైల్‌ పేరును అధికారికంగా ప్రకటించలేదు. భారత్‌లో ఈ మొబైల్‌ ధర రూ. 24,999 నుంచి మొదలవుతుంది.
 
మోటోరోలా కంపెనీ భారత్‌లో 'రాజ్ర్‌ 5జీ'తో గతంలో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను రూపొందించింది. తాజాగా 'మోటో జీ 5జీ' స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించి మార్కెట్‌లోకి తీసుకురానుంది మోటోరోలా. ఇప్పటికే ఈ మొబైల్‌ యూరప్‌ మార్కెట్లో అమ్ముడవుతోంది. 
 
మోటో జీ 5జీ మొబైల్‌ ఫీచర్స్‌ సంగతికి వస్తే.. 
ఇందులో 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఉంటుంది.
ఈ స్టోరేజ్‌‌ను మెమోరీ కార్డు ద్వారా పెంచుకునే వెసులుబాటు ఉంది. 
బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్‌, 20వాట్స్‌ వేగంతో చార్జింగ్‌ అవుతుంది. 
 
6.7 అంగుళాలు, 1080ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్ప్లే , 20.9 ఆస్పెక్ట్‌ రేషియో ఉంటుంది.
ఈ మొబైల్‌లో మూడు కెమెరాలు ఉంటాయి.
48 ఎంపీ(మెగా పిక్సెల్‌) వరకు ప్రధాన కెమెరాను సరిచేసుకోవచ్చు. 
8 ఎంపీ విస్తృత కోణంలో ఉంటుంది. 
2 ఎంపీ చిన్న కెమెరా ఉంటుంది. ఫ్రంట్‌ కెమెరా 16 ఎంపీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments