ఆగస్టు 8 నుంచి భారత మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్ 50

సెల్వి
గురువారం, 1 ఆగస్టు 2024 (18:17 IST)
Motorola Edge 50
మోటరోలా ఎడ్జ్ 50ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం డిజైన్ బలమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఇందులో వాటర్ ఫ్రూఫ్, డస్ట్ ఫ్రూప్ కోసం IP68 రేటింగ్, లెదర్ ముగింపు బ్యాక్ ప్యానెల్, 1.5K డిస్‌ప్లే ఉన్నాయి. 
 
మోటరోలా ఎడ్జ్ 50 ధర రూ. 27,999. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా ఆగస్టు 8, 2024 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
 
Motorola Edge 50 ఫీచర్లు: Motorola Edge 50లో 6.7-అంగుళాల 1.5K సూపర్ HD కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,600 నిట్‌ల ఆకట్టుకునే పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. స్క్రీన్ HDR10+కి మద్దతు ఇస్తుంది. మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
 
ఇది గేమింగ్, మీడియా వినియోగానికి అనువైనదిగా వుంటుంది. ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి, పరికరం డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇచ్చే స్టీరియో స్పీకర్‌లతో అమర్చబడి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments