Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ రేటింగ్ పడిపోయింది.. మూడీస్

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (15:22 IST)
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ రేటింగ్ పడిపోయింది. బాండ్ రేటింగ్‌లో అతి తక్కువ రేటింగ్ ఇవ్వడంతో శుక్రవారం నాటి ట్రెండింగ్‌లో ఎయిర్‌టెల్ కౌంటర్ దాదాపు ఐదు శాతానికి పడిపోయింది. మూడీస్‌ ఎయిర్‌టెల్‌కు బీఏఏఏ3 ర్యాంకింగ్‌ ఇచ్చింది. లాభాలు, క్యాష్‌ ఫ్లో బలహీనంగా ఉండనుందని మూడీస్‌ అంచనా వేసింది. 
 
2018 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌ లాభాలు 65.4 శాతం క్షీణించిం రూ. 119 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 343 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం రూ .20,422 కోట్లుగా నమోదైంది.
 
ఈ నేపథ్యంలో తమ సమీక్షలో ఎయిర్‌టెల్ లాభదాయకత, ప్రత్యేకంగా భారతీయ మొబైల్ సేవల లాభాలు క్షీణత, అధిక రుణభారం.. తరుగుతున్న మూలధన నిధుల కారణంగా ఈ అంచనాకు వచ్చినట్లు మూడీ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అన్నాలిసా డిచియారా తెలిపారు. జియో వల్లే ఎయిర్‌టెల్ రేటింగ్ భారీగా పడిపోయిందని.. డేటా ఆఫర్లతో రిలయన్స్ జియోతో పోటీపడినా ఫలితం లేదని తేలింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments