మైక్రోమ్యాక్స్ గుడ్ న్యూస్: జూలై 30వ తేదీన 12 గంటలకు..?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (22:03 IST)
Micromax
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైక్రోమ్యాక్స్ సంస్థ పేర్కొంది. 
 
భారత మార్కెట్‌లో జూలై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీతోపాటు డ్యూయల్ రియర్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. 
 
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కస్టమర్స్ కొనుగోలు చేయవచ్చునని కంపెనీ వెల్లడించింది. మైక్రోమాక్స్ ఇన్ 2బీ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. మైక్రోమాక్స్ ఇన్ 2బీలో వెనుక-మౌంటెడ్ వేలిముద్ర స్కానర్‌ను కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments