Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్టబిలిటి- స్టైల్‌తో శక్తివంతమైన సౌండ్‌తో కొత్త XBOOM సీరీస్‌ను విడుదల చేసిన LG

ఐవీఆర్
గురువారం, 14 నవంబరు 2024 (23:51 IST)
భారతదేశపు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్‌లో ఒకటి LG ఎలక్ట్రానిక్స్ తన ఆడియో శ్రేణికి సరికొత్త చేరికలను, LG XBOOM సీరీస్‌ను ఈ రోజు విడుదల చేసింది. XG2T, XL9T, XO2T మోడల్స్ దీనిలో ఉన్నాయి. మెరుగైన సౌండ్ నాణ్యత, మెరుగుపరచబడిన పోర్టబిలిటి, లైటింగ్ ఫీచర్లతో ఆడియో అనుభవాన్ని పెంచడానికి ఈ కొత్త కలక్షన్ రూపొందించబడింది, దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల కోసం ఇండోర్ మరియు అవుట్ డోర్ సెట్టింగ్స్ రెండిటిని అందిస్తుంది.
 
తమ కొత్త XBOOM సీరీస్‌తో, LG ఎలక్ట్రోనిక్స్ ఆడియో వినూత్నత కోసం కొనసాగుతోంది, వివిధ రకాల మ్యూజిక్ అనుభవాల శ్రేణికి తగినట్లుగా శక్తివంతమైన సౌండ్, స్టైలిష్ డిజైన్, పోర్టబిలిటీలను కలిపే ప్రోడక్ట్స్‌ను అందిస్తోంది. ప్రతి మోడల్ డైనమిక్ సౌండ్ అవుట్‌పుట్, లీనయ్యే లైటింగ్ నుండి మన్నిక వరకు సామర్థ్యాలతో నిండింది. XBOOM సీరీస్‌ను కుటుంబ సమావేశాలు కావచ్చు, అవుట్ డోర్ సాహసాలు లేదా ఇంట్లోనే సాయంత్రాలు కోసం ఇలా అన్ని సందర్భాల కోసం ఎంపిక చేసుకునే ఆప్షన్‌గా చేసింది.
 
“మా కొత్త  XBOOM సీరీస్ విడుదలతో, LG టెక్నాలజీతో సౌకర్యాన్ని కలిపే ఆడియో ఉత్పత్తులను తీసుకువస్తోంది,” అని బ్రియాన్ యంగ్, డైరెక్టర్, హోమ్ ఎంటర్టైన్మెంట్ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా అన్నారు. “మా కస్టమర్లు సౌండ్ ను అనుభవించే విధానాన్ని మెరుగుపరచడానికి, శక్తివంతమైన ఆడియో, లైటింగ్ ఫీచర్లు మరియు మన్నికతో ప్రతి వాతావరణానికి అనుకూలంగా ఈ మోడల్స్ రూపొందించబడ్డాయి. మీరు ఉత్సాహవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నా, సాహసం చేయడానికి వెళ్తున్నా, లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా, XBOOM సీరీస్ మీ ఆడియో అనుభవాన్ని మెరుగుపరిచే ప్రోడక్ట్ ను అందిస్తోంది.”

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments