Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ జీ3ని మార్కెట్‌లోకి విడుదల చేసిన ఎల్.జి.

Webdunia
సోమవారం, 21 జులై 2014 (14:43 IST)
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్.జీ తన నూతన స్మార్ట్ ఫోన్ 'జీ3'ని భారత మార్కెట్లోకి సోమవారం ముంబైలో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు రంగుల్లో వినియోగదారులకు లభించనుంది. 32 జీబీ మెమొరీ సామర్థ్యం గల మొబైల్ ధర రూ.50,990 కాగా, 16 జీబీ సామర్థ్యం గల ఫోన్ ధరను రూ.47,990గా నిర్ణయించారు. 
 
ఈ సందర్భంగా ఎల్.జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూన్క్ నో మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ల విభాగంలో భారత మార్కెట్లో ఈ ఏడాది 10 శాతం వాటా సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా 'జీ3' ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తారని ఆయన వెల్లడించారు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments