Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెనొవో నూతన శ్రేణి యోగా, లెజియన్‌ ల్యాప్‌టాప్‌లు

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (21:09 IST)
లెనొవో తమ భావితరపు జ్యువెల్‌  క్రాఫ్టెడ్‌ యోగా సిరీస్‌ను విడుదల చేసింది. వీటితో పాటుగా లెజియన్‌, ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఇవి తమదైన శైలిలో వినియోగదారులు మరింతగా చేసేందుకు తగిన సాధికారితను అందిస్తాయి. ఈ శ్రేణి ల్యాప్‌టాప్‌లో లెజియన్‌ 5ఐ, లెజియన్‌ 5ఐ ప్రో, లెజియన్‌ స్లిమ్‌ 7ఐ, ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ 3ఐతో పాటుగా యోగా 9ఐ, యోగా స్లిమ్‌ 7ఐ ప్రో, యోగా 7ఐ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు అన్నీ కూడా 12వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు, వేగవంతమైన గ్రాఫిక్స్‌, మెరుగై బ్యాటరీ పనితీరు, సస్టెయినబల్‌ డిజైన్‌ కలిగి వినియోగదారుల కోసం లెనొవో యొక్క స్మార్టర్‌ ఆవిష్కరణలకు తోడ్పడతాయి.
 
ఈ నూతన సస్టెయినబల్‌, జ్యువెల్‌ టోన్డ్‌ పనితనం, స్మార్ట్‌ ఏఐ శక్తివంతమైన యోగా ల్యాప్‌టాప్‌లను వినియోగదారుల పనితీరు అంచనా వేయడానికి, స్మార్టర్‌, హై పెర్‌ఫార్మెన్స్‌ గేమింగ్‌, కంటెంట్‌ సృష్టి యొక్క పరిమితులను పెంచడానికి రూపొందించబడ్డాయి. ఈ అల్ట్రా స్లిమ్‌, తేలికపాటి ల్యాప్‌టాప్‌లు లీనమయ్యే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, సమగ్రమైన, సౌకర్యవంతమైన ఎడ్జ్‌ డిజైన్‌ను హ్యుమనైజింగ్‌ సాఫ్ట్‌ కాంటూర్స్‌తో సౌకర్యవంతమైన, సులభయైన మొబిలిటీ, హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటాయి.
 
ఈ నూతన లెజియన్‌, ఐడియా ప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు మహోన్నత ఆవిష్కరణలను పనితీరు, లీనమయ్యే గేమింగ్‌ అనుభవాలను తీసుకువస్తుంది. కనీస డిజైన్‌ భాష ప్రభావవంతమైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌కు అనుగుణంగా ఉంటుంది. ఈ నూతన బ్యాటిల్‌ రెడీ  లెనెవో 5జీ సిరీస్‌ అంచనాలను మించి ఉండటంతో పాటుగా  ఆవిష్కరణల పరంగా తొలిసారి అనతగ్గ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి ఆధునిక గేమర్లు, ప్రొఫెషనల్‌ ప్లేయర్ల అవసరాలను బహుముఖంగా తీర్చనున్నాయి.  ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ 3ఐ లో శక్తివంతమైన ప్రాసెసింగ్‌ మరియు గ్రాఫిక్స్‌ వంటివి ఔత్సాహిక గేమింగ్‌ శక్తి మరియు మహోన్నతమైన స్ట్రీమింగ్‌ కోసం అందుబాటులో ఉండటం వల్ల  మొదటిసారి గేమింగ్‌  ఆడేవారికి అత్యున్నత ఎంపికగా ఉంటుంది.  ఈ ఉపకరణంలో ముందుగానే లోడ్‌ చేసిన  మూడు నెలల ఎక్స్‌బాక్స్‌ గేమ్స్‌ పాస్‌ ఉంది మరియు  లెనోవో లెజియన్‌ అల్టిమేట్‌ సపోర్ట్‌ (ఎల్‌యుఎస్‌) సైతం వినియోగదారులకు అందుబాటులో  ఉంది.
 
వినియోగదారులు ప్రీమియం కేర్‌, లెనోవో యొక్క సీఓ2 ఆఫ్‌ సెట్‌ సర్వీస్‌ను ఈ ఉపకరణాలపై  కొనుగోలు చేసేందుకు పొందవచ్చు. ‘‘దక్షిణ భారతదేశంలో 120కు పైగా లెనెవో ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు కలిగి ఉండటం చేత వినియోగదారులు అసలైన పనితీరు అనుభవాలను పొందడంతో పాటుగా సౌకర్యవంతమైన మొబిలిటీని  మా నూతన శ్రేణి యోగ, లెజియన్‌, ఐడియాప్యాడ్‌ గేమింగ్‌ ల్యాప్‌లాప్‌లలో పొందవచ్చు. మా స్టోర్లలోని బృందాలు వినియోగదారులు సరైన ఉపకరణాలను ఎంచుకోవడంలో తోడ్పడగలరు. అది ప్లే కోసం అయినా లేదంటే కంటెంట్‌ సృష్టి కోసమైనా సరైన ల్యాప్‌టాప్‌ ఎంచుకోవడంలో వీరు సహాయపడతారు. ఈ నూతన ఫీచర్లను, మన్నిక శైలి, మెరుగైన ఎర్గోనామిక్స్‌ను ఈ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లో మా వినియోగదారులు అభిమానించగలరని నేను విశ్వసిస్తున్నాను’’ అని విజయ్‌ శర్మ, సేల్స్‌ హెడ్‌- కన్స్యూమర్‌ సౌత్‌ అండ్‌ వెస్ట్‌, లెనెవో ఇండియా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments