Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో నెలవారీ వ్యాలిడిటీ.. ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకోవచ్చు..

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (21:16 IST)
క్యాలెండర్ నెల వ్యాలిడిటీ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్ కూడా జియోనే. నెలవారీ వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెల్కోలను ఆదేశించిన తర్వాత జియో ప్రీపెయిడ్ ప్లాన్ రూపొందించింది.
 
జియో యూజర్లలో ఏడాదిలో చేయాల్సిన రీఛార్జ్‌ల సంఖ్యను తగ్గించేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు టెల్కో దిగ్గజం పేర్కొంది. రూ. 259 ప్లాన్ రిలయన్స్ జియో కొత్త, ఇప్పటికే ఉన్న యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ రీఛార్జ్ నుంచి సరిగ్గా 1 నెల పాటు ఉంటుంది.
 
ఉదాహరణకు.. మీరు మీ జియో ఫోన్‌ని అక్టోబర్ 1న రీఛార్జ్ చేసుకుంటే.. మీ తర్వాతి రీఛార్జ్ తేదీ నవంబర్ 1 అవుతుంది. నెలలోని మొత్తం రోజుల సంఖ్యతో ప్లాన్ ప్రభావితం కాదని గుర్తించుకోవాలి.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments