Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్ ఈవెంట్.. కొత్త ఐప్యాడ్.. 128 జీబీ స్టోరేజీతో అతిపెద్ద ఐఫోన్ ఎస్

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈ వెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రోను లాంచ్ చేయనుంది. అంతేగాకుండా 128 జీబీ స్టోరేజీతో అతి పెద్ద ఐఫోన్ ఎస్ ఈ మోడల్‌ను కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్‌ను ఆ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (19:03 IST)
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈ వెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రోను లాంచ్ చేయనుంది. అంతేగాకుండా 128 జీబీ స్టోరేజీతో అతి పెద్ద ఐఫోన్ ఎస్ ఈ మోడల్‌ను కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్‌ను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ ఐ ప్యాడ్ ప్రొ లో హొమ్ బటన్ ఉండదు.
 
ఫీచర్స్.. 
హై రిజల్యూషన్ డిస్ ప్లే క్వాడ్ మైక్రోపోన్స్ ఉంటాయి. 
12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాఫిక్సెల్ రేర్ కెమెరా
9.7 అంగుళాల మోడల్ తరహాలో ట్రూ టోన్ డిస్ ప్లే కలిగి ఉంటుందని సమాచారం. 
 
ఇకపోతే.. ఈ నెలాఖరులోనే ఈ ఆపిల్ సదస్సులో ఓమోలెడ్ డిస్ ప్లే తో 5.8 అంగుళాల సరికొత్త ఐ ఫోన్‌ను కూడ లాంచ్ చేయబోతోంది. మిగిలిన రెండు డివైజ‌లు అప్ డేటెడ్ ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్‌లను తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్‌లతో ఈ వెంట్లోనే వినియోగదారుల ముందకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments