Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫోసిస్‌కు షాక్.. విశాల్ సిక్కా రాజీనామా

దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ షాక్‌కు గురైంది. తన పనితీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాల్‌ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎండీ, సీఈవో పదవులకు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:30 IST)
దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ షాక్‌కు గురైంది. తన పనితీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాల్‌ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎండీ, సీఈవో పదవులకు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు. 
 
కాగా, శనివారం బోర్డు సమావేశం జరగడానికి ముందే సిక్కా రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్‌) ప్రతిపాదనపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయన వైదొలగడం గమనార్హం. విశాల్‌ సిక్కా రాజీనామాను బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదించారని అన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిస్‌ సమాచారం అదించింది.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments