Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్‌సీఎల్‌లో 15వేల కొలువులు..

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:11 IST)
నిరుద్యోగులకు శుభవార్త. కరోనా మహమ్మారి నేపధ్యంలో వివిధ రంగాల్లో కొలువులకు కోత పడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... టెక్ దిగ్గజాలు చేపట్టిన కొలువుల భర్తీ ప్రక్రియ నిరుద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఐటీ విభాగంలో దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. భారీ స్థాయిలో కొలువులను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల మంది ఫ్రెషర్స్‌ను క్యాంపస్ నియామకం ద్వారా నియమించనుంది. 
 
గత ఏడాది తొమ్మిది వేల మంది ఉద్యోగులను ఈ సంస్థ నియమించుకుంది. ఈ దఫా అంతకుమించి ఆరు వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా క్యాంపస్‌లలో ప్రెషర్ల ఎంపిక ప్రక్రియ కాస్త నెమ్మదించిందని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సుమారు 1000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments