Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కాల్స్‌కు కనెక్ట్ ఇవ్వరా? మొండికేసిన ఆ సంస్థలపై భారీ జరిమానా?

Webdunia
గురువారం, 25 జులై 2019 (18:37 IST)
జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో మొండికేసిన టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలకు రూ.3.050 కోట్ల మేర భారీ జరిమానా విధించేందుకు గవర్నమెంట్ ప్యానెల్ ఆమోదం తెలిపింది. ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అంటూ జియో సంచలనం రేపిన నేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలు జియో కాల్స్‌ను నిరోధించాయని 2016లో ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలపై పెనాల్టీ వేయాలని ట్రాయ్ గవర్నమెంట్ ప్యానల్‌కు సిఫార్సు చేసింది. ఇందుకు తాజాగా గవర్నమెంట్ ప్యానల్ ఆమోదం తెలిపింది. దీనిపై భారతీ ఎయిర్ టెల్ సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే నష్టాల్లో వున్న సంస్థపై మరింత భారం పడుతుందని.. ఇది టెలికాం సెక్టార్‌నే ఒత్తిడిలోకి నెట్టేస్తుందని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments