Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీటాక్ సేవలను నిలిపేసిన గూగుల్ : ఆ స్థానంలో హ్యాంగ్ అవుట్స్!

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (12:24 IST)
జీటాక్ సేవలను గూగుల్ సెర్చ్ నిలిపివేసింది. ఇక హ్యాంగ్ అవుట్స్ ద్వారా గూగుల్ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అందులో ఫోటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా గ్రూప్ లోని సభ్యుల మధ్య వాయిస్, వీడియో కాల్స్ ఉచితం. దానిలో ఒక్కసారే వంద మందితో గ్రూప్ చాట్ చేయవచ్చట.
 
కాగా తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జీటాక్ స్థానంలో హ్యాంగ్ అవుట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ మయూర్ కమార్ తొలిసారి ఈ విషయాన్ని తన బ్లాగ్ స్పాట్ ద్వారా తెలిపారు. జీటాక్ సేవలు అధికారికంగా రద్దయినప్పటికీ జిట్సి, పీఎస్ఐ, ఇన్ స్టెంట్ బర్డ్, మిరండా ఐఎమ్ వంటి మూడో పార్టీ అప్లికేషన్‌ల ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చట. అయితే దాంతో గూగుల్‌కు ఏమాత్రం సంబంధం ఉండదట.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments