Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్ కనబడట్లేదా? డోంట్ వర్రీ.. గూగుల్ 'ఫైండ్ మై ఫోన్' ఉందిగా!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:48 IST)
సెల్‌ఫోన్ కనబడట్లేదా? డోంట్ వర్రీ గూగుల్  'ఫైండ్ మై ఫోన్' ఉందిగా.. ఇదేంటి అనుకుంటున్నారా..? అయితే చదవండి. ఎప్పుడోకప్పుడు మనం సెల్ ఫోన్‌ను ఎక్కడో ఒకచోట పెట్టి మర్చిపోతుంటాం. కంగారుపడి ఫోన్ గురించి తెగ వెతుకుతాం. ఇకపై అటువంటి ఇబ్బందులు అవసరం లేదు. ఎందుకంటే, కనిపించని స్మార్ట్ ఫోన్‌ను వెతికేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. 
 
మొబైల్ డెస్క్ టాప్ పై ఉండే గూగుల్ సెర్చ్‌లో 'ఫైండ్ మై ఫోన్' అని టైప్ చేస్తే అది మన ఫోన్ ఉన్న లొకేషన్‌ను తెలుపుతుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, మొబైల్ కొనుగోలుదారులు తమ ఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్‌‍తో ఉన్న గూగుల్ యాప్, స్మార్ట్‌ఫోన్ లొకేషన్ సర్వీస్ ఆప్షన్ పనిచేసే విధంగా చూసుకోవాలి. 
 
రింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే, ఆండ్రాయిడ్ 'డివైజ్ మేనేజర్' ద్వారా ఫోన్ ఐదు నిమిషాలపాటు రింగ్ అయ్యేలా చేస్తుందని గూగుల్ అధికారులు తెలిపారు. ఒకవేళ ఫోన్ దొంగిలించబడితే, అందులోని విలువైన డేటాను చేరిపివేసే వీలు కూడా ఉందని గూగుల్ తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments