గూగుల్ సర్చ్ ఇంజిన్‌తో జాగ్రత్త.. మొత్తం డేటా రికార్డ్ అవుతుద్ది..

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:46 IST)
గూగుల్ సర్చ్ ఇంజిన్ గురించి ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఓ విషయాన్ని బయటపెట్టింది. గూగుల్ సెర్చ్‌ను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే స్మార్ట్ ఫోన్స్ పనిచేస్తుంటాయి. గూగుల్‌లో సెర్చ్ చేసే ప్రతీ అంశం రికార్డ్ అవుతుంది. అలాగే మనం వాడుతున్న యాప్స్ అన్నీ గూగుల్‌కు తెలిసిపోతుంటాయి. 
 
మీ పేరు, ఊరు, వయస్సు, జెండర్, అడ్రస్... ఇలా మీకు సంబంధించిన అనేక వివరాలు గూగుల్ చేతిలో ఉంటాయి. యురోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేషన్స్‌ని తప్పించుకునేందుకు హిడెన్ వెబ్ పేజెస్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటోందని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ బయటపెట్టింది. బ్రౌజర్ మేకర్ బ్రేవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దర్యాప్తును మేలోనే ప్రారంభించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ వెల్లడించింది.  
 
యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడ్వర్టైజర్లతో గూగుల్ పంచుకుంటుందన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. దీంతో గతంలో గూగుల్ ఈ డేటా స్కామ్ ఉచ్చులో చిక్కుకుంది. ఇప్పుడు మరో సాక్ష్యం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments