అక్టోబర్ 8 వరకు ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్..

ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం ప్రారంభమైన ఈ సేల్ అక్టోబరు 8 వరకు కొనసాగనుంది. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద సేల్ ఇదేనని కంపెనీ ప్రకటించ

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (21:00 IST)
ఫెస్టివ్ ధమాకా డేస్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో గురువారం ప్రారంభమైన ఈ సేల్ అక్టోబరు 8 వరకు కొనసాగనుంది. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద సేల్ ఇదేనని కంపెనీ ప్రకటించింది.

యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్ ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు జరిపే వారికి పదిశాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫోన్‌పే ద్వారా ఆర్డర్ చేసే వారికి 20 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. 
 
ఈ రాయితీలో భాగంగా ఫోన్లకు భారీ ఆఫర్లను ఫ్లిఫ్ కార్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.64వేల ఐఫోన్ 8ను రూ.59,999కే అందిస్తోంది. షియోమీ రెడ్‌మీ నోట్ 4, 64 జీబీ వేరియంట్‌ను రూ.10,999కే ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ.12,999. ఇదే విధంగా ఇతర బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో పాటు తదితర వస్తువులపై ఫ్లిఫ్ కార్ట్ భారీ బంపర్ సేల్‌ను ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments