Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015లో ఫ్లిప్ కార్ట్ నుంచి 20లక్షల మందికి ఉద్యోగాలు: ఫ్లిప్ కార్ట్

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (11:23 IST)
ఫ్లిఫ్ కార్ట్ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకుంది. క్యాటలాగింగ్, ప్యాకేజింగ్ విభాగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్ ప్రకటించింది. మొత్తం ఉద్యోగాల్లో లాజిస్టిక్స్, వేర్‌ హౌస్ సెగ్మెంట్లలో దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఉంటాయని సంస్థ అంచనా వేసింది. తమ కంపెనీ ఉత్పత్తులను విక్రయించే వారే డ్రైవర్లు తదితర ఉద్యోగాలను కల్పిస్తారని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 
 
2014లో 75,000 మందికి తమ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫ్లిప్‌ కార్ట్ సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఈ-కామర్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడనున్నాయని వివరించారు. ఈ సంవత్సరం టైర్-2, టైర్-3 పట్టణాలలో 50-60 శాతం కొత్త కొలువులు ఉంటాయని వివరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments