Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్ లైన్ షాపింగ్‌ను అందుబాటులోకి తేనున్న ఫేస్ బుక్

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2015 (12:45 IST)
ఈ-కామర్స్ సైట్లతో సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్‌ పోటీ పడనుంది. సోషల్ నెట్‌వర్కింగ్‌లో దూసుకెళ్తున్న ఫేస్ బుక్ చాటింగ్, ఉచిత కాల్స్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ త్వరలో తన వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఫేస్ బుక్ మెసెంజర్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ దీనిపై ఓ ప్రకటన చేశాడు. ఫేస్ బుక్‌లో ఆన్ లైన్ విక్రయాల కోసం ప్రవేశపెడుతున్న ఈ సేవలకు ‘ఎం’ అని నామకరణం చేశామని  మార్కస్ వెల్లడించారు. 
 
‘‘ఫేస్ బుక్ మెసెంజర్‌లో ‘ఎం’ పేరిట కొత్తగా ఆన్ లైన్ విక్రయాలను ప్రవేశపెడుతున్నాం. మీ ప్రియమైన వారికి బహమతులు కొనుగోలు చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం. ‘ఎం’ సేవల ద్వారా హోటల్ అడ్వాన్స్ బుకింగ్సే కాక అడ్వాన్స్ ట్రావెల్ బుకింగ్స్ కూడా చేసుకునే అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతం ‘ఎం’ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments