వాట్సాప్‌కు పోటీగా XChat.. ఎలాన్ మస్క్ ఎక్స్ నుంచి కొత్త ఫీచర్

సెల్వి
శనివారం, 7 జూన్ 2025 (10:01 IST)
ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ యాప్‌లో కొత్తగా ఎక్స్‌ చాట్‌ పేరుతో చాట్ ఇంటర్ ఫేస్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో వాట్సాప్ లానే ఇందులో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, డిసప్పియరింగ్‌ మెసేజెస్, ఆడియో, వీడియో కాల్స్ వంటి లేటెస్ట్‌ ఫీచర్లు అందుబాటు ఉండనున్నాయి. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడొచ్చు. 
 
ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ అప్‌డేటెడ్‌ మెసేజింగ్ ఇంటర్ ఫేస్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తారని ఎక్ యాజమాన్యం చెప్పింది. 
 
ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ ఎక్స్ చాట్ త్వరలో పెయిడ్ చందాదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్‌‌కు పోటీగా ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ చాట్‌ను పరిచయం చేయడం జరిగింది. ఇందులో వాట్సాప్ కంటే మెరుగైన సేవలను అందిస్తామని ఎక్స్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments