Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను తొలగించనున్న డిస్నీ.. కారణం అదేనట..

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (14:23 IST)
Disney
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వీలుగా దాదాపు 700 మందికి ఉద్వాసన పలకనున్నట్లు బుధవారం డిస్నీ తెలిపింది. 
 
సీఈఓ బాబ్ ఐగర్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి చెందిన 2021 వార్షిక నివేది ప్రకారం డిస్నీలో  1,90,000 మంది పనిచేశారు. వీరిలో 80 శాతం మంది పూర్తి స్థాయి ఉద్యోగులు.
 
ఈ నేపథ్యంలో 2023లో డిస్నీ ఉద్యోగుల తొలగింపులకు సంస్థ ప్రకటన చేసింది. తమ స్ట్రీమింగ్ సేవలకు తొలిసారి చందాదారులు తగ్గారని పేర్కొంది.  
 
ఇందుకు అనుగుణంగానే ఉద్యోగులను తొలగించాలని డిస్నీ డిసైడ్ చేసింది. అలాగే భారీగా పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments