Webdunia - Bharat's app for daily news and videos

Install App

రింగో.. రింగు : ఓ చిన్న యాప్... చెంత ఉంటే దేశాలు దగ్గరై పోతాయ్..!

Webdunia
శుక్రవారం, 16 జనవరి 2015 (08:01 IST)
ఓ చిన్న స్మార్టు ఫోన్... అందులో ఓ చిన్న యాప్  ఉంటే చాలు.. ప్రపంచ దేశాలన్ని దగ్గరై పోతాయి. ఇంటర్నెట్ అక్కర లేదు. రీచార్జీతో అసలు పనే లేదు. మినిమమ్ అమౌంట్ ఫోన్లో ఉంటే చాలు ప్రపంచంలోని బంధువులందరినీ చుట్టేవచ్చు.. అదేంటి అంత ఈజీనా అనుకుంటున్నారా. అవుననే అంటున్నారు రింగో యాప్ ప్రతినిధలు అది ఎలాగో తెలుసుకుందాం. 
 
రింగో... 16 దేశాల్లో విజయవంతమైన ఈ యాప్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. రింగో యాప్‌తో ప్ర పంచంతో భారతీయుల కమ్యూనికేషన్ విషయంలో పెనుమార్పు వస్తుందని రింగో సీఈఓ భవిన్ తురకియా ధీమాను  వ్యక్తం చేశారు. రింగో కాల్స్‌కు ఇంటర్నెట్, వైఫై, డేటా  అవసరం లేదని వివరించారు. 
 
భారత్‌లోని రింగో యూజర్, ఇంగ్లాండ్‌లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో భారత యూజర్‌కు లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్‌లోని యూజర్‌కు కూడా లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. ఈ ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం చేస్తుందని వివరించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments