Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెల్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్స్!

Webdunia
సోమవారం, 17 నవంబరు 2014 (16:40 IST)
ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ మరో రెండు ఆండ్రాయిడ్‌ టాబ్లెట్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. డెల్ వెన్యు 7, డెల్ వెన్యు 8 పేరుతో తాజా మోడళ్లు భారత మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన టాబ్లెట్స్‌లో 3జీతో పాటు వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీంట్లో, 4,550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, లేటెస్ట్ డ్యూయల్-కోర్ ఇంటెల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ ఓఎస్ ఉన్నాయి. 
 
ఇక, డెల్ వెన్యు 7లో 7 అంగుళాల డిస్ ప్లే, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీని ప్రత్యేకతలు. డెల్ వెన్యు 8లో పూర్తి హెచ్ డీ డిస్‌ప్లే, 1 జీబీ రామ్, 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తున్నారు. వాటి ధరల విషయానికొస్తే, వెన్యు 7 రూ.14,999తో, వెన్యు 8 రూ.18,999తో మార్కెట్లో లభ్యమవుతాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments