సోషల్ మీడియాలు ఫోటోలను స్కాన్ చేయాలి.. సీబీఐ

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (10:23 IST)
ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఒకందుకు మేలే జరుగుతున్నప్పటికీ.. అసత్యపు వార్తలు పెచ్చరిల్లిపోతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. 
 
దీంతో సోషల్ మీడియా దిగ్గజాలకు సీబీఐ సరికొత్త ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఫోటోలను స్కాన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన డీఎన్ఏ సాంకేతికతను ఉపయోగించాలని సీబీఐ కోరింది. పోలీసు విచారణ, దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సొంతమైన ఫోటో డీఎన్ఏ టెక్నాలజీ ఫోటోకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్‌ను సృష్టించింది. ఇంటర్నెట్, ఫ్లాగ్స్ సంబంధిత ఫోటోలను స్కాన్ చేసి వాటికి సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్‌ను క్రియేట్ చేస్తుంది. 
 
ఈ సాంకేతికత ద్వారా చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని సీబీఐ భావిస్తుంది. అయితే సీబీఐ విజ్ఞప్తిని సోషల్ మీడియా యాజమాన్యాలు పట్టించుకుంటాయో లేవో ఇంకా తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments