Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బ.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్.. రూ.249కే అపరిమిత ఇంటర్నెట్‌

రిలయన్స్ జియో సేవలు సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ధరల విషయంలో కిందికి దిగిరాక తప్పడం లేదు. ముఖ్యంగా, ప్రైవేట్ సంస్థల పరిస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (05:27 IST)
రిలయన్స్ జియో సేవలు సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థలు ధరల విషయంలో కిందికి దిగిరాక తప్పడం లేదు. ముఖ్యంగా, ప్రైవేట్ సంస్థల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అందుకే ఉన్న వినియోగదారులు చేజారిపోకుండా, కొత్త వినియోగదారులను ఆకర్షించేలా సరికొత్త బ్రాండ్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 
ఇందులోభాగంగా రూ.249 (బీబీ249 ప్లాన్)తో రీఛార్జ్‌ చేసుకుంటే అపరిమితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. తాజా పథకంలో రూ.249తో రీఛార్జ్‌ చేసుకుంటే 1జీబీ వరకు 2ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 1ఎంబీపీఎస్‌ వేగంతో నెల మొత్తం అపరిమితంగా అంతర్జాలాన్ని వాడుకోవచ్చని, ఇది కేవలం కొత్త వినియోగదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులని, ఈనెల తొమ్మిది తేదీ నుంచి ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అలాగే, ఈ స్కీమ్ ప్రమోషనల్ సమయంలో ఇన్‌స్టాలేషన్ చార్జీలను పూర్తిగా మినహాయించనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments