Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దిల్ ఖోల్ కే బోల్' పేరిట బీఎస్‌ఎన్‌ఎల్ ఆకర్షణీయ ఆఫర్

రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు.. ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ ఫోన్ వినియోగదారుల

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (10:24 IST)
రిలయన్స్ జియో దెబ్బకు ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు.. ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
'దిల్ ఖోల్ కే బోల్' పేరిట రూ.799 నెలసరి చెల్లింపుతో అపరిమిత వాయిస్ కాల్స్ అందుకోవచ్చని, ఆపై 6 గిగాబైట్ల ఉచిత డేటాను అందిస్తామని తెలిపారు. ఈ ప్లాన్ తీసుకున్న వారికి తొలి నాలుగు నెలలూ 6 జీబీ డేటాను, ఆపై నెలకు 3 జీబీ డేటాను అందిస్తామన్నారు. 
 
అధిక డేటా కావాలని కోరుకునే వారికోసం రూ.1125తో 10 జీబీ, రూ.1525తో 30 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు సంస్థ తెలంగాణ సర్కిల్ సీజీఎం అనంతరామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1503, 18001801503 నంబర్లలో సంప్రదించాలని వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

ఆ కోలీవుడ్ హీరో అలాంటివారా? ఆ హీరోయిన్‌ను వాడుకుని వదిలేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments