Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యూయల్‌ సిమ్‌లో ఆపిల్‌ ఐఫోన్... పేటెంట్ హక్కులు సొంతం?

ప్రపంచంలో ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు పొందిన సంస్థ ఆపిల్. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. మొన్నటికి మొన్న ఆపిల్‌ ఐఫోన్‌‌ను కొనుగోలు చేసేందుకు కొందరు కిడ్నీలు కూడా అమ్

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2016 (17:04 IST)
ప్రపంచంలో ప్రత్యేక బ్రాండ్‌గా గుర్తింపు పొందిన సంస్థ ఆపిల్. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. మొన్నటికి మొన్న ఆపిల్‌ ఐఫోన్‌‌ను కొనుగోలు చేసేందుకు కొందరు కిడ్నీలు కూడా అమ్ముకున్న సంఘటనలు ఉన్నాయి. 
 
తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం ఆపిల్‌ డ్యూయల్‌ సిమ్‌ ఐఫోన్లను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తోందట. ఈ మేరకు డ్యూయల్‌ సిమ్‌కు సంబంధించిన పేటెంట్‌ హక్కులను ఆపిల్‌ ఈ మధ్యే పొందిందని సమాచారం. ఇదే నిజమైతే ఆపిల్‌ ఫోన్‌ అంటే చెవి కోసుకునే వారికి బంపర్‌ ఆఫరే.
 
భారత్‌, చైనాల్లో అత్యధిక సంఖ్యలో డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఐఫోన్‌-8లో డ్యూయల్‌ సిమ్‌ను ఆపిల్‌ పరిచయం చేయనుందట. డ్యూయల్‌ సిమ్‌ టెక్నాలజీకి సంబంధించి ఆపిల్‌ ఇటీవలే అమెరికాలో పేటెంట్‌ హక్కులను పొందినట్టు సమాచారం. అయితే, దీనిపై ఆ సంస్థ ఓ అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments