Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్ కార్ట్ దెబ్బకు పడిపోయిన యాపిల్ ఐఫోన్ 6 ధరలు!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:41 IST)
ఫ్లిఫ్ కార్ట్ దెబ్బకు యాపిల్ ఐఫోన్ 6 ధరలు పడిపోయాయి. ఐఫోన్ల రంగంలో దూసుకుపోతున్న యాపిల్ సంస్థ ఐఫోన్ ధరలు భారత్‌లో పడిపోయాయి. గతేడాది అక్టోబర్‌లో దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఐఫోన్ 6, 6 ప్లస్ ఫోన్ల ధరలు ప్రధాన ఇ-కామర్స్ వెబ్ సైట్లలో తగ్గిపోయాయి. 
 
మూడవ పార్టీ అమ్మకందారులైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఇతర వెబ్ సైట్లు ఈ కొత్త ఐఫోన్ల రకాలైన 16, 32, 64 జీబీలను రూ.2,000- 5,000ల డిస్కౌంట్‌తో అమ్ముతున్నాయి. వాటిలో ఐఫోన్ 6ను మంచి ధరకు ఫ్లిప్ కార్ట్ ఇస్తోంది. 
 
ఈ క్రమంలో 16జీ ఐఫోన్ 6 ప్రారంభ ధర రూ.53,500 ఉంటే ఫ్లిప్ కార్ట్ రూ.48,595 డిస్కౌంట్‌తో, 64 జీబీ ఐఫోన్ 6 ప్రారంభ ధర రూ.62,500 ఉంటే ఫ్లిప్ కార్ట్ రూ.57,448కి, 128 జీబీ ఐఫోన్ 6 ప్రారంభ ధర రూ.71,500, ఫ్లిప్ కార్ట్ రూ.70,045కే ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తోంది. దీంతో ఐఫోన్ ధరలు భారత్ మార్కెట్లో పడిపోయాయి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments