Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తకళారూపాల కోసం కొత్త స్టోర్‌ని ప్రారంభించిన అమెజాన్‌

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (18:37 IST)
ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్‌ హస్తకళా ఉత్పత్తుల అమ్మకాలను కూడా ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో తయారయ్యే చేతి కళల ఉత్పత్తుల్ని 'హ్యాండ్‌ మేడ్‌ ఎట్‌ అమెజాన్‌' ద్వారా విక్రయించనుంది. ఈ విషయాన్ని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ పీటర్‌ ఫెర్సీ గురువారం వెల్లడించారు. 
 
'హ్యాండ్‌మేడ్‌ ఎట్‌ అమెజాన్‌'లో కేవలం చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన వాటిని మాత్రమే అమ్ముతామని ఎలాంటి ఫ్యాక్టరీ మేడ్‌ ఉత్పత్తులకు ఇందులో తావు ఉండదని ఆయన పేర్కొన్నారు. హస్తకళా ఉత్పత్తులను తయారు చేసేవారికి మధ్యవర్తుల బెడద ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ఈ విభాగాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. దీని ద్వారా 600రకాల హస్త కళల ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments