Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు షాక్.. టెలినార్‌ను కొనుగోలు చేయనున్న ఎయిర్‌టెల్

ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (12:24 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోను దెబ్బతీసేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్‌ నుంచి విడిపోయిన టెలినార్‌ ఇండియాను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌టెల్ రెడీ అవుతోంది. తద్వారా  ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. ఫలితంగా టెలికాం రంగంలో మరో విలీనానికి తెరలేవనుంది. 
 
ఈ కొనుగోలులో టెలినార్‌ ఇండియా ఆస్తుల బదలాయింపు అంశం కూడా ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. మార్కెట్లో రిల‌య‌న్స్ జియో నుంచి వ‌స్తోన్న పోటీ నేప‌థ్యంలో త‌మ‌ మార్కెట్‌ను మ‌రింత‌ విస్తరించుకోవ‌డంలో భాగంగా ఎయిర్ టెల్ ఈ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను తాము కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments