ఎయిర్ టెల్ 3జీ సేవలు నిలిపివేత.. కస్టమర్లు ఏం చేయాలంటే?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (13:13 IST)
ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ సంస్థ 3జీ సేవలను నిలిపివేసింది. ఇంకా కస్టమర్లు ఏం చేయాలో ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వున్నాయి. ఇందులో ఒకటైన ఎయిర్‌టెల్ త్రీ-సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 
 
దీనిప్రకారం తొలి విడతగా కోల్‌కతాలో ఎయిర్‌టెల్ సంస్థ 3జీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ సంస్థ వెలువరించిన ప్రకటనలో.. 3జీని ఉపయోగిస్తున్న కస్టమర్లు.. ఈ సేవలకు అందించే 900 ఎమ్‌హెచ్‌జెడ్‌ను అలాగే 4జీ సేవలుగా మార్చుకోవచ్చునని తెలిపింది. అయితే 2జీ సేవలు మాత్రం కస్టమర్లకు అందుబాటులో వుంటాయని తేల్చి చెప్పేసింది. 
 
కస్టమర్లు చాలామంది.. ఎయిర్ టెల్ 2-జీ సేవలను కొనసాగిస్తుండటంతో ఆ సేవలను ఆపమని ఎయిర్‌టెల్ సంస్థ వెల్లడించింది. కానీ 3జీ సేవలను నిలపడం వల్ల ఎలాంటి నష్టాలుండవని.. ఇంకా 3జీ కస్టమర్లు తక్కువగానే వున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అందుచేత 3జీ కస్టమర్లను అలాగే 4జీ వినియోగదారులుగా మార్చేస్తామని ఆ సంస్థ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments