యూపీఎస్సీ పరీక్షలో ఫెయిల్ అయిన ChatGPT

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (19:18 IST)
చాట్‌జీపీటీ అనే టెక్నాలజీ ప్రస్తుతం బాగా ప్రాచుర్యం చెందుతున్న సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీ ద్వారా యూపీఎస్సీ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారనే వార్త విని షాక్‌కు గురి చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో చాట్‌జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌ను లాంచ్ చేసి యూజర్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా రూపొందించిన సంగతి తెలిసిందే. 
 
ఈ ChatGPT మానవుని వలె సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పబడినప్పటికీ, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి UPSC పరీక్ష ప్రశ్నలు అడిగారు. ఈ పరీక్షలో అడిగే 100 ప్రశ్నల్లో కేవలం 54 ప్రశ్నలకు మాత్రమే ChatGPT సరైన సమాధానాలు చెప్పిందని, కటాఫ్ మార్కుల ఆధారంగా ChatGPT ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని తేలింది. 
 
ప్రపంచంలోని లక్షలాది మంది ప్రజలు చాట్‌జిపిటి యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యాప్ తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తర్వాత యుపిఎస్‌సి పరీక్షలో కూడా క్లియర్ చేయలేకపోయింది. కానీ అదే సమయంలో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా MBA ఫైనల్ పరీక్షలో ChatGPT ఎంపికైనట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments