Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ఉద్యోగులు.. పార్కింగ్ ఏరియాల్లోనే నిద్రపోయేస్తున్నారట!

Webdunia
గురువారం, 14 జనవరి 2016 (14:04 IST)
గూగుల్ ఉద్యోగం వస్తే ఇక హాయే అని అందరూ అనుకుంటారు. ఐటీ జాబ్ ఆ ఎంజాయ్‌మెంటే వేరనుకుంటారు. ఖరీదైన కార్లు, ఫ్లాట్ల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గూగుల్‌లో పనిచేసేవారు ఎక్కువ పని గంటలు శ్రమించాల్సిందే. వీరిలో చాలా మంది పార్కింగ్ లాట్లలోనే జీవితాన్ని గడిపేస్తున్నారని తెలిసింది. నిజంగానా అనుకుంటున్నారు కదూ.. మరి నమ్మి తీరాల్సిందే. కొందరు ఉద్యోగులు క్యాంపస్‌ను వదిలిపెట్టట్లేదట. 
 
గూగుల్ ఆఫీసులోనే ఫ్రీ మీల్స్‌ ఆర్డరిచ్చి ఆరగిస్తున్నారట. జిమ్ వగైరా సదుపాయాలు కూడా ఎలాగూ అందుబాటులో ఉంటాయి. ఇక మిగిలింది నిద్రపోవడం ఒక్కటే. అందుకే పార్కింగ్ ప్లేసులు, ఆఫీసులో డెస్కుల కింద హాయిగా నిద్రపోతున్నారట. సంపాదించిన డబ్బును దాచుకోవాలని కొందరు ఇలా చేస్తుంటే.. యవ్వనంలో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ సాధ్యమవుతాయని మరికొందరు అంటున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments