Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ పర్వదినాన 'ఫిత్రా'దానం చేయండి..!

Webdunia
FILE
' హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అన్నారు ముహమ్మద్ ప్రవక్త చెప్పియున్నారు. ఫిత్రా అనే పదానికి అర్థం.. తనతోపాటు ఇతరులకు సంతోషాన్నివ్వడం. దానం చేయాలనే ధర్మం ప్రతి మనిషిలో వుంటుంది. ఈ ధర్మం ప్రకారం పేదలకు ధనరూపంలోగానీ వేరేదైనా దానం చేయాలి.

ప్రముఖంగా, ఈ ఫిత్రాను రంజాన్ పండుగనాడు మహమ్మదీయులు అవలంబిస్తారు. పేదలకు, అభాగ్యులకు తమకు వీలైనంత దానం చేస్తారు. ఇంకా ఇది ప్రతి ముస్లిం ఇవ్వాల్సిన కనీస దానమని మతపెద్దలు అంటున్నారు.

ఈ దానం, రంజాన్ పండుగకు మూడు రోజుల మునుపునుండి ఇవ్వవచ్చును. అలా ఇచ్చినపుడు, పేదలూ పండుగ చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. దేవుడి పట్ల కృతజ్ఞతగా.. పేదలకు దానం చేసే ఈ విధానంలో గోధుమలు గానీ , ఆహారధాన్యాలను గానీ, ధనాన్ని గానీ పంచిపెడతారు. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. ఇంకా ఈ దానంతో కొన్ని పొరపాట్లు క్షమించబడుతాయని మతపెద్దలు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

Show comments