Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెమెరా యాంగిల్స్‌ అన్నీ ఆమెవైపే..? ఇంతకీ ఎవరా Mystery Girl..?

Webdunia
గురువారం, 19 మే 2022 (21:49 IST)
Mystery Girl
ఐపీఎల్ 2022 భాగంగా.. కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఒక యువతి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ను చూస్తూ ఆ యువతి ఎంజాయ్‌ చేస్తుంటే.. ఆమె అందానికి ఫిదా అయ్యామా అన్నట్లుగా కెమెరా యాంగిల్స్‌ అన్ని ఆమెవైపే తిరిగాయి. ప్రస్తుతం సదరు యువతి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఎవరు..? ఏ జట్టుకి సపోర్టు చేయడానికి వచ్చింది అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
 
మొత్తానికి తన అందంతో ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాగా ఇంతకముందు కూడా ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక యువతి ఫోటోలు వైరల్‌గా మారాయి.  
 
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ కేకేఆర్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో ప్లేఆఫ్‌ చేరగా.. గతేడాది రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌ లీగ్‌ దశలోనే వైదొలిగింది.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments