Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్ రైజర్స్‌ హైయస్ట్ స్కోర్‌తో అదిరే రికార్డ్- తేలిపోయిన ముంబై

సెల్వి
బుధవారం, 27 మార్చి 2024 (22:38 IST)
SunRisers Hyderabad
ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మెరుస్తోంది. సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. 
 
ముంబయి ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించి.. గతంలో అత్యధిక స్కోరు రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట వున్న 263 పరుగుల రికార్డును సన్ రైజర్స్ చెరిపేసింది. ఇందులో భాగంగా 277 పరుగులతో హయ్యస్ట్ స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగి 4 ఫోర్లు, 7 సిక్సర్లతో ముంబయి బౌలర్లను చీల్చిచెండాడాడు. 
SRM_MI
 
క్లాసెన్ 34 బంతుల్లోనే 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఐడెన్ మార్ క్రమ్ 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ భారీ స్కోరును నమోదు చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

జల్ జీవన్ మిషన్ కింద రూ.4,000 కోట్లు దుర్వినియోగం.. పవన్ కళ్యాణ్

జమిలి బిల్లు: భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోంది.. వైఎస్ షర్మిల

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments