Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-9లో తొలి మ్యాచ్ ఆడనున్న యువీ.. మే 9న గుజరాత్ లయన్స్‌తో ఢీ?!

Webdunia
బుధవారం, 4 మే 2016 (17:08 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ పోరుకు సై అంటున్నాడు. ట్వంటీ-20 వరల్డ్ కప్ సందర్భంగా గాయపడిన యువరాజ్ సింగ్.. ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. హైదరాబాదీ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన యువరాజ్ సింగ్.. ఆ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గాయం నుంచి కోలుకున్న యువరాజ్ సింగ్.. గుజరాత్ లయన్స్‌తో మే 6వ తేదీన జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. 
 
ఈ మేరకు మే 6వ తేదీ జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. మే6న జరిగే మ్యాచ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు యువీ తెలిపాడు. వైద్యులు సైతం శుక్రవారం మ్యాచ్ ఆడేందుకు ఛాన్సులున్నాయని చెప్పినట్లు యువరాజ్ వెల్లడించాడు. ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో తన తొలి మ్యాచ్‌కు ఇంకా సమయం ఉందని.. అప్పటివరకు ఆగలేకపోతున్నానని యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments