Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి చేరుకున్న ధోనీ.. ఐపీఎల్‌కు దూరమవుతాడా? ఏంటి సంగతి?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (08:33 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రాంచీ నుంచి చెన్నైకి శుక్రవారం బయల్దేరాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. గత మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌నకి హాజరు కానున్నాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ నెల 20 తర్వాత అన్ని జట్లూ అక్కడికి వెళ్లనున్నాయి. రెండు రోజుల క్రితం ధోనీకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. నెగటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే.
 
అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కి దూరం కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధోని వయసు దాదాపు 40గా ఉండటంతో ఐపీఎల్‌కు దూరమవుతున్నాడని.. ఇంకా ధోని వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే అతను ఐపీఎల్‌కి దూరం అయ్యే అవకాశం ఉంది అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. 
 
ధోనీ ఇటీవల ఒక భూ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని సమాచారం దీనితో ధోనీ ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ సమస్య వచ్చింది అని, అది పరిష్కారం అయ్యే విధంగా లేదు అని కాబట్టి ఐపిఎల్‌లో ధోని కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

తర్వాతి కథనం
Show comments