Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఓ ఉగ్రవాదా?

భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఓ ఉగ్రవాదా? ఈ ప్రశ్న సంధించింది ఆస్ట్రేలియా జర్నలిస్టు డెన్నిస్ ఫ్రీడ్‌మన్. ఈ వ్యాఖ్యలు ఇపుడు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఇటీవల ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ కెప్టెన్ పదవికి

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (10:23 IST)
భారత క్రికెటర్ గౌతం గంభీర్ ఓ ఉగ్రవాదా? ఈ ప్రశ్న సంధించింది ఆస్ట్రేలియా జర్నలిస్టు డెన్నిస్ ఫ్రీడ్‌మన్. ఈ వ్యాఖ్యలు ఇపుడు సరికొత్త వివాదానికి దారితీశాయి. ఇటీవల ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ కెప్టెన్ పదవికి రాజీనామా చేసిన గౌతమ్ గంభీర్ డెన్నిస్ ఓ ఉగ్రవాదితో పోల్చారు.
 
గత వారంలో గంభీర్ మాట్లాడుతూ, పాకిస్థాన్ జాతీయులను ఇండియాలో కాలు పెట్టనీయకుండా చేయాలని కోరిన నేపథ్యంలో, గంభీర్ వ్యాఖ్యలపై ఫ్రీడ్ మన్ మండిపడ్డాడు. ఆయన మాటలు భారత్, పాక్ మధ్య బంధానికి ప్రమాదకారని వ్యాఖ్యానించాడు. 
 
ఇక గంభీర్‌ను విమర్శించడంపై ఫ్రీడ్‌మన్‌ను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. భారత క్రికెటర్లపై వ్యాఖ్యలు చేయడం ఫ్రీడ్‌మన్‌కు కొత్తేమీ కాదని గుర్తు చేస్తున్నారు. ట్విట్టర్‌లో 'నువ్వు చేస్తున్న పనులు మరింత ప్రమాదకరమని' నిప్పులు చెరుగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments