Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ భార్య రితికాతో టేబుల్ టెన్నిస్ ఆడాడు.. చివర్లో షాట్ కొట్టి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ జరుగుతుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-10లో పాయింట్ల పట్టిక‌లో టాప్‌ప్లేస్‌లో

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ జరుగుతుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-10లో పాయింట్ల పట్టిక‌లో టాప్‌ప్లేస్‌లో ఉన్న రోహిత్ శ‌ర్మ టీమ్‌.. సోమవారం రైజింగ్‌ పుణెతో తలపడనుంది. కాగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడుతూ, ముంబైకి కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఖాళీ స‌మయాల్లో తన కుటుంబ స‌భ్యుల‌తో కలిసి హ్యాపీగా గ‌డుపుతున్నాడు. 
 
తాజాగా త‌న‌ భార్య రితికాతో టేబుల్‌ టెన్నిస్ ఆడాడు. అయితే భార్యపై నెగ్గేందుకు మల్లగుల్లాలు పడాల్సి వచ్చిందని తెలిపాడు. ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని రోహిత్ శర్మ వెల్లడించాడు. భార్యతో ఆడిన రోహిత్ శర్మ చివర్లో ఊహించని షాట్‌ కొట్టి.. సతీమణిపై నెగ్గాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయ‌న పోస్ట్ చేశాడు. త‌న‌ భార్యకు టీటీలో శిక్షణ ఇస్తున్నాన‌ని తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తర్వాతి కథనం
Show comments