Webdunia - Bharat's app for daily news and videos

Install App

చతికిలబడ్డ సన్ రైజర్స్... కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం

ఔను... సన్ రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. 17 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పైన కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఐపీఎల్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 14వ మ్యాచ్‌లో కోల్ కతా తొలుత బ్యాటింగ్ చేసింది. సన్ రైజర్స్ ముందు 173 పరుగుల లక్ష్యాన

Webdunia
ఔను... సన్ రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. 17 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పైన కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఐపీఎల్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 14వ మ్యాచ్‌లో కోల్ కతా తొలుత బ్యాటింగ్ చేసింది. సన్ రైజర్స్ ముందు 173 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నారిన్ 6, గంభీర్ 15, ఊతప్ప 68, పాండే 46, పఠాన్ 21, యాదవ్ 4, గ్రాండ్ హోమ్ 0, వోక్స్ 1 నాటౌవుట్, ఎక్స్‌ట్రాలు 11 కలుపుకుని 172 పరుగులు చేసింది కోల్ కతా.
 
ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్లు చతికిలపడ్డారు. వార్నర్ 26, ధావన్ 23, హెన్రిక్స్ 13, యువరాజ్ సింగ్ 26, హూడా 13, కట్టింగ్ 15, ఊజా 11, బిపుల్ శర్మ 21, ఎక్స్‌ట్రాలు 7 పరుగులతో 20 ఓవర్లకు 155 మాత్రమే చేయగలిగారు. దీనితో ఓటమి తప్పలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments