Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టు ల్యాప్ టాప్‌ను పగలగొట్టిన శిఖర్ ధావన్.. కళ్లురిమిన వీవీఎస్ లక్ష్మణ్

డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సొంత జట్టు ల్యాప్‌టాప్‌ను పగులగొట్టాడు. దీంతో జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కళ్లరుముతూ .. ఎంత పని చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, సీరియస్‌గా మాత్రం కాదు. ఈ ఆసక్తికర

Webdunia
డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సొంత జట్టు ల్యాప్‌టాప్‌ను పగులగొట్టాడు. దీంతో జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కళ్లరుముతూ .. ఎంత పని చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, సీరియస్‌గా మాత్రం కాదు. ఈ ఆసక్తికర సంఘటను పరిశీలిస్తే... 
 
శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ జరుగుతున్న వేళ హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ కొట్టిన ఓ షాట్‌కు జట్టు కీలక ప్రణాళికలు, వీడియోలు ఉన్న అత్యాధునిక సోనీ ల్యాప్ టాప్ పగిలిపోయింది. ట్రెంట్ బౌల్డ్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని శిఖర్ ధావన్, బౌండరీ లైన్‌ను దాటించగా, అది అనలిస్ట్ శ్రీనివాస్ ముందున్న ల్యాప్ టాప్ వెనుక భాగాన్ని బలంగా తాకింది. 
 
దీంతో ల్యాప్‌టాప్ స్క్రీన్ పగిలిపోగా, అది స్విచ్చాఫ్ అయింది. ఈ ఘటనను అత్యంత దగ్గరి నుంచి చూసిన సన్‌రైజర్స్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, ఎంత పనిచేశావు? అన్నట్టు ధావన్ వైపు ఓ లుక్కేసి, 'ఎలా చేశాడో చూడండి' అన్నట్టు కోచ్ టామ్ మూడీ, మరో బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌లకు ల్యాప్‌టాప్‌ను చూపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారానికి 90 గంటల పని చేయాలా? సన్‌డేను - సన్-డ్యూటీగా మార్చాలా?

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాహుల్ కంటే ప్రియాంక తెలివైన నేత : కంగనా రనౌత్

ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్

స్ట్రైట్ సాంగ్ కంటే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం ఫ గీత రచయిత కేకే (కృష్ణకాంత్)

అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments