Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు కోహ్లీ బాటలో.. రాహుల్, మురళీ విజయ్, అశ్విన్ దూరం?

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు గాయాల బెడద తప్పలేదు. ఇప్పటికే ఐపీఎల్-10వ పదో సీజన్ కొన్ని మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో.. కోహ్లీ బాటలోనే పలువుర

Webdunia
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు గాయాల బెడద తప్పలేదు. ఇప్పటికే ఐపీఎల్-10వ పదో సీజన్ కొన్ని మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో.. కోహ్లీ బాటలోనే పలువురి భారత్ స్టార్ ఆటగాళ్ల సేవలను ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మెరుగ్గా ఆడిన టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌ గాయాల కారణంగా ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 10వ సీజన్‌కు దూరమయ్యారు.
 
ఐపీఎల్‌లో అశ్విన్ పూణె రైజింగ్‌ సూపర్‌ జెయింట్‌ తరఫున ఆడుతుండగా, కేఎల్ రాహుల్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, మురళీ విజయ్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ తరుపున బరిలోకి దిగుతున్నారు. ఇక అశ్విన్ హెర్నియా కారణంగా ఐపీఎల్‌కు దూరమైతే.. రాహుల్‌, విజయ్‌లను భుజం గాయాలు వేధిస్తున్నాయి. త్వరలో వీరిద్దరికీ శస్త్రచికిత్స జరగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments